Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
ఈ మధ్య గోల్గప్పా(Golgappa)పై చాలా ప్రయోగాలు నడుస్తున్నాయి. అందులోనూ పాకశాస్త్ర నిపుణులు ముందువరసలో ఉంటున్నారు. మొన్న ఫైర్ పానీ పూరి రెడీ చేసిన అందిరితో సూపర్ అనిపించుకుంటే..
ఈ మధ్య గోల్గప్పా(Golgappa)పై చాలా ప్రయోగాలు నడుస్తున్నాయి. అందులోనూ పాకశాస్త్ర నిపుణులు ముందువరసలో ఉంటున్నారు. మొన్న ఫైర్ పానీ పూరి రెడీ చేసిన అందిరితో సూపర్ అనిపించుకుంటే.. ఇప్పుడు అందుకు రివర్స్ లో ఓ ప్రయోగం చేసి నెటిజన్లకు షాక్ తినిపిస్తున్నాడు. ఆ విచిత్రమైన వంటకంతో అటు ఐస్‌క్రీమ్ ప్రియులను.. ఇటు గోల్ గప్పను ఇష్టపడేవారిని కలిపి తనవైపు తిప్పేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సెషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌తో మోమోస్, దోస, ధోక్లా చేయడం చూశాం.. కాస్తా వెరైటీగా ఉండటంతో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారింది. గోల్గప్పా ప్రతి ఒక్కరూ ఆనందించే విషయం.. కానీ ఐస్ క్రీంతో? కాదు అనుకుంటాం. ఫుడ్ బ్లాగింగ్ ఛానెల్, ది గ్రేట్ ఇండియన్ ఫుడీ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు, దీనిలో ఒక వ్యక్తి గోల్గప్పతో ఐస్ క్రీం రోల్స్ తయారు చేయడం చూడవచ్చు.
Also Watch:
వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

