సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన రక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వింత జీవికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన రక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వింత జీవికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి ఆ వీడియో చాలా భయం కలిగించేదిగా ఉంది. అయినా నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్న విశేషం అలాంటిది మరి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో… దక్షిణ బ్రెజిల్‌కి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట కోస్ట్‌లో చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్‌తో వేట కొనసాగిస్తున్నాడు. ఇంతలో సముద్రంనుంచి ఒక్కసారిగా ఓ వింత ఆకారం బయటకు వచ్చి మత్స్యకారుడి బోటుపై దాడికి ప్రయత్నించింది. స్టీమర్‌తో పోటీ పడుతూ అతడ్ని వెంటాడింది.
Also Watch:
అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

