శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ప్రపంచమంతా పుష్ప ట్రెండ్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ అందుకుంది.
ప్రపంచమంతా పుష్ప ట్రెండ్ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది. ఇంక ఈ మూవీలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు సెలబ్రిటీలనుంచి, సామాన్యుల వరకూ బాగా కనెక్టయ్యారు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో పుష్ప ట్రెండ్ బాగా నడుస్తోంది. శ్రీవల్లి పాటకు అశ్విన్, సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ వార్నర్, బ్రావో తదితరులు అల్లు అర్జున్ స్టెప్పులు వేసి తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి విండీస్ దిగ్గజం డారెన్ సామీ చేరారు. తాను కూడా శ్రీవల్లి పాటకు అద్భుతంగా స్టెప్పు వేశాడు.. అంతేకాదు.. యాంకర్ షెఫాలీ బగ్గకు కూడా నేర్పించాడు.
Also Watch:
ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

