ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
ఇండియన్ ఫేమస్ ఫుడ్స్‌లో జిలేబీ ఒకటి. దీనిని ఇష్టపడని వారుండరు. ఎంతటివారికైనా దానిని చూస్తే నోరూరుతుంది. అయితే దీనిని ఇప్పటి వరకూ టేస్ట్ చేయని వారు కూడా ఉన్నారు...
ఇండియన్ ఫేమస్ ఫుడ్స్‌లో జిలేబీ ఒకటి. దీనిని ఇష్టపడని వారుండరు. ఎంతటివారికైనా దానిని చూస్తే నోరూరుతుంది. అయితే దీనిని ఇప్పటి వరకూ టేస్ట్ చేయని వారు కూడా ఉన్నారు… అయితే వియత్నాంకి చెందిన ఓ ఫుడ్ బ్లాగర్ ఫస్ట్ టైమ్ జిలేబి తినింది. ఆ తర్వాత ఆమె రియాక్షన్ చూడాలీ.. నిజంగా అవాక్కవుతారు.. కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్‌లో ఆమె ఆ జిలేబీ తింది. “జిలేబీ చాలా బావుంది.. సిరప్ టేస్ట్‌లా ఉంది… సాఫ్రాన్ సిరప్‌లో ఫన్నెల్ కేకు ముంచుకుని తిన్నట్లు ఉంది .. మీరు ఎప్పుడైనా తిన్నారా?’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తను జిలేబీ తిన్న వీడియోని తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. జిలేబి తిన్న తర్వాత ఆమె రియాక్షన్‌కి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియన్ జిలేబీ టేస్టే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Watch:
ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

