స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో పెళ్లి !! షాక్ అవుతున్న నెటిజన్స్.. వీడియో
వెరైటీ డ్రెస్‌లో పెళ్లి పీఠలెక్కాడు వరుడు. అయితే మిన్నల్ మురళి అనే మలయాళం మూవీలో సూపర్ హీరో గెటప్‌తో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.
వెరైటీ డ్రెస్‌లో పెళ్లి పీఠలెక్కాడు వరుడు. అయితే మిన్నల్ మురళి అనే మలయాళం మూవీలో సూపర్ హీరో గెటప్‌తో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ డ్రెస్ అచ్చం స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లానే ఉంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కూతురు మాత్రం చీరలో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుంది. ఈ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Watch:
శ్రీవల్లి పాటకు విండీస్ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో
ఫస్ట్ టైమ్ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్ ?? వీడియో
ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos