Robotic Goat Video: రోబో మేక వచ్చిందోచ్.. దీని ప్రత్యేకతలు నెక్స్ట్ లెవల్ అంతే..! క్రియేటివిటీ మాత్రం వారిదే..
టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించాలని బలంగా నిర్ణయించుకుంది జపాన్‌కు చెందిన కవాసాకీ ఎయిరోస్పేస్ కంపెనీ. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ మొబైల్స్ ఎలాగో రోబోల్లో కూడా విప్లవాత్మక మార్పులు రావాలనే ఉద్దేశంతో... రోబో మేకను తయారుచేసింది. ఈ మేకపై ఎక్కి ఎక్కడికైనా వెళ్లవచ్చని వెల్లడించింది సంస్థ.
టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించాలని బలంగా నిర్ణయించుకుంది జపాన్‌కు చెందిన కవాసాకీ ఎయిరోస్పేస్ కంపెనీ. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ మొబైల్స్ ఎలాగో రోబోల్లో కూడా విప్లవాత్మక మార్పులు రావాలనే ఉద్దేశంతో… రోబో మేకను తయారుచేసింది. ఈ మేకపై ఎక్కి ఎక్కడికైనా వెళ్లవచ్చని వెల్లడించింది సంస్థనౌకలు, బైకులు తయారుచేసే కవాసాకీ.. ఇప్పుడు రోబోలపై ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగానే తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ… జపాన్ రాజధాని టోక్యోలోని ఇంటర్నేషనల్ రోబో ఎగ్జిబిషన్‌లో ఈ మేక రోబోని ప్రదర్శించింది. దీన్ని ఫ్యూటర్ ఇన్వెన్షన్‌గా చెప్పింది. ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ… బెక్స్ అని పేరు పెట్టింది. ఈ మేకపై కూర్చున్న వారు… దీని తల దగ్గర ఉండే హ్యాండిల్ బార్ పట్టుకొని దీన్ని కంట్రోల్ చెయ్యవచ్చని తెలిపింది. ఇది దాదాపు 100 కేజీల బరువు మొయ్యగలదని, మనుషులతో పాటు ఫ్యాక్టరీల్లో వస్తువుల్ని కూడా మోసుకెళ్లగలద వెల్లడించింది కవాసాకీ సంస్థ.
మరిన్ని చూడండి ఇక్కడ:
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!