వాహనాలతో వెరైటీ రెస్టారెంట్‌.. వెళితే వాహ్వా అనాల్సిందే..

Phani CH

Phani CH | Edited By: Ram Naramaneni

Updated on: Jan 25, 2023 | 10:17 AM

పెట్రోల్‌ పంప్‌ తరహాలో బీరువా, సైకిల్‌ మీద హ్యాండ్‌ వాష్‌ ఇలా వినూత్నంగా వాహనాల థీమ్‌తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఆకట్టుకుంటోంది.

పెట్రోల్‌ పంప్‌ తరహాలో బీరువా, సైకిల్‌ మీద హ్యాండ్‌ వాష్‌ ఇలా వినూత్నంగా వాహనాల థీమ్‌తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఆకట్టుకుంటోంది. మంగళగిరిలో జాతీయ రహదారి పక్కన ‛గుఫూ’ పేరుతో వెరైటీ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశా నిర్వాహకులు. వివిధ రకాల వాహనాల ఇంటీరియర్‌తో రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. విజయవాడకు చెందిన కృష్ణ ప్రసాద్‌ కుటుంబానికి దశాబ్దాల నుంచే లారీలు ఉండేవి. అయితే, ప్రస్తుతం మోటారు వాహనాల రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. తన కుమారుడు విజయ్‌ కుమార్‌ను మోటారు ఫీల్డ్‌లోకి తీసుకురావటం తండ్రికి ఇష్టంలేదు. దీంతో హోటల్‌ వ్యాపారంలోకి రావాలనుకున్నారు. మామూలు రెస్టారెంట్‌ కాకుండా మోటారు వాహనాల థీమ్‌తో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైలెక్కుతూ ఒక్కసారిగా జారిపడ్డ మహిళ.. చివరికి ఏమైందంటే ??

25 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌పై యాసిడ్ దాడి..

అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు

హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu