అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు
దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన పురాతన వస్తువులను అక్రమంగా తన ఇంట్లో దాచుకున్నాడో వ్యక్తి. సమాచారం అందుకున్న అధికారులు వ్యక్తి ఇంటిపై దాడి చేసి వాటిని సీజ్ చేశారు.
దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన పురాతన వస్తువులను అక్రమంగా తన ఇంట్లో దాచుకున్నాడో వ్యక్తి. సమాచారం అందుకున్న అధికారులు వ్యక్తి ఇంటిపై దాడి చేసి వాటిని సీజ్ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన 1,500 పురాతన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 100 కోట్ల రూపాయలపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రకేతుగర్‌కు చెందిన అసద్ ఉల్ జమాన్ అనే వ్యక్తి నివాసంలో అధికారులు దాడులు జరిపారు. ఈ వస్తువులు ప్రాచీన భారత్‌కు చెందిన మౌర్య, కనిష్క సామ్రాజ్యాల కాలం నాటివిగా గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..
హారన్ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లి మరీ..
ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??
ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

