ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్
నిన్న మొన్నటి వరకు పార్కులు, థియేటర్లు.. లవర్స్ అడ్డాగా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. లవర్స్ రూటు మార్చారు. ఎవరూ గుర్తుపట్టలేని ప్రాంతాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు పార్కులు, థియేటర్లు.. లవర్స్ అడ్డాగా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. లవర్స్ రూటు మార్చారు. ఎవరూ గుర్తుపట్టలేని ప్రాంతాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బిహార్ రాజధాని పట్నాలో అలాంటి ఘటనే జరిగింది. ఆ పని కోసం ఓ ప్రేమ జంట ఏకంగా ఏటీఎం ను ఎంచుకున్నారు. పట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలోని శాలిమార్ మోర్ వద్ద.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఉంది. అందులోకి వెళ్లిన ఓ యువకుడు, బాలిక సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో సెక్యూరిటీగార్డ్‌కు అనుమానం వచ్చింది. అక్కడ జరుగుతున్న తతంగం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సదరు ఏటీఎం వద్దకు చేరుకున్న పోలీసులు ఆ సమయంలో యువకుడు, బాలిక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..
గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??
రాజమౌళికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!
TOP 9 ET News: రామ్ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

