మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..
సోషల్‌మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియో మనం చూస్తుంటాం. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు ఆలోచింపచేస్తాయి కూడా.
సోషల్‌మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియో మనం చూస్తుంటాం. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు ఆలోచింపచేస్తాయి కూడా. తాజాగా ఓ చింపాంజీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిజానికి చింపాంజీలు చాలా అల్లరిచిల్లరగా ఉంటాయి. అలాంటిది ఓ చింపాంజీ ఎంతో పొందికగా ఓ చోట కూర్చుని చేపలకు ఆహారం పెడుతోంది. ఓ పార్క్‌లో కొలనుపై ఉన్న చెక్క వంతెనపై కూర్చుని ఒక గిన్నెతో ఆహారం పట్టుకుని కూర్చుంది. ఇంతలో కింద నీళ్లలో ని చేప్పలు అక్కడికి చేరుకున్నాయి. చింపాంజీ వాటికి ఆహారాన్ని వేసింది. అవి వెంటనే పోటీపడుతూ తింటున్నాయి చేపలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??
రాజమౌళికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!
TOP 9 ET News: రామ్ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

