ఫుట్‌బాల్‌ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??

ఫుట్‌బాల్‌ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Jan 23, 2023 | 8:49 PM

ఫుట్‌బాల్‌ ఆటలో రెడ్‌,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్‌లో కొట్లాటకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్‌ జారీ చేస్తారు.

ఫుట్‌బాల్‌ ఆటలో రెడ్‌,యెల్లో కార్డ్‌లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్‌లో కొట్లాటకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్‌కార్డ్‌ జారీ చేస్తారు. రెడ్‌కార్డ్‌ జారీ చేస్తే మ్యాచ్‌ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్‌ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్‌ జారీ చేస్తారు. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్‌కార్డ్‌. ఫుట్‌బాల్‌ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ వైట్‌కార్డ్‌ చూపించిన దాఖలాలు లేవు. తాజాగా మహిళల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా రిఫరీ వైట్‌కార్డ్‌ చూపించడం ఆసక్తి కరంగా మారింది. ఏం జరిగిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజమౌళికి బంపర్‌ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!

TOP 9 ET News: రామ్‌ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్‌ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2

Published on: Jan 23, 2023 08:49 PM