రాజమౌళికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!
"నీ ఎయిమ్ టెన్ మైల్స్ అయితే.. ఎయిమ్ ఫర్ ది లెవన్త్ మైల్! కొడ్తే దిమ్మతిరిగి పోవాలే!" ఇది స్టార్ డైరెక్టర్ పూరీస్ సూపర్బ్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను ది గ్రేట్..
“నీ ఎయిమ్ టెన్ మైల్స్ అయితే.. ఎయిమ్ ఫర్ ది లెవన్త్ మైల్! కొడ్తే దిమ్మతిరిగి పోవాలే!” ఇది స్టార్ డైరెక్టర్ పూరీస్ సూపర్బ్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను ది గ్రేట్.. పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళికి ఆపాదిస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ట్రిపుల్ ఆర్‌తో కోడ్తే .. హాలీవుడ్ మేకర్స్ దిమ్మతిరిగిపోయిందంటూ.. కామెంట్ చేస్తున్నారు. జక్కన్న ట్యాలెంట్ను క్లౌడ్ హై కి తీసుకెళుతున్నారు. కాని మన జక్కన్న మాత్రం ఈ టాక్‌కు కంప్లీట్ కాంట్రాస్టుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జెస్ట్ సేక్ ఆఫ మనీ.. ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నా అంతే! అంటున్నారు. తన సినిమాలకు డబ్బులొస్తే చాలాని ఇంటర్నేషనల్ ఇంటర్య్వూస్‌లో డైలాగ్స్ చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రామ్ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2
Published on: Jan 23, 2023 08:46 PM
వైరల్ వీడియోలు
Latest Videos