TOP 9 ET News: రామ్‌ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్‌ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2

టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..

TOP 9 ET News: రామ్‌ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్‌ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2

|

Updated on: Jan 23, 2023 | 8:44 PM

టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. ఆలియా భట్ ఫిర్‌ సే ప్రెగ్నెంట్! అనే న్యూస్ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఆలియా అండ్ హర్ హస్‌బెండ్ రణ్‌బీర్. ఎట్ ప్రజెంట్ సినిమాల పైనే తమ ఫోకస్ అంతా అంటూ క్లియర్ కట్ గా చెప్పారు. ట్రాష్ రూమర్‌ అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్‌ను కొట్టేశారు. ఈ న్యూస్‌ తో మళ్లీ సోషల్ మీడియాలో బజ్ చేస్తున్నారు. ఇక ఇది పక్కకు పెడితే.. వెరీ సూన్..! ఆలియా ‘జీలే జరా’ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. విత్ అవుట్ గ్యాప్‌.. కంటిన్యూవస్ పాన్ ఇండియన్ సినిమాలతో… బిజీగా ఉన్నారు హీరో ప్రభాస్‌. ఎట్ ప్రజెంట్ సలార్‌ షూటింగ్‌లో ఉన్న మన డార్లింగ్‌… ఫిబ్‌ ఫస్ట్ వీక్‌లో మారుతి మూవీ సెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత ప్రాజెక్ట్ కే మూవీ.. నయా షెడ్యూల్‌ మొదలెట్టనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం నయా నయా ట్రెండీ లుక్స్‌లోకి ట్రాన్స్‌ ఫాం కాబోతున్నారు ప్రభాస్. ఇక ఈ న్యూస్‌ తో తన నేషనల్ ఫ్యాన్స్ మైండ్లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. హీట్ పుట్టిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..

ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??

క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు

దీని పనే బాగుంది.. రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి !!

వైరల్‌ అవుతున్న .. ఓలా రెస్ట్‌ రూమ్స్‌ వీడియోలో నిజమెంత ??

Follow us