హారన్ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లి మరీ..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా ఇలాంటిదే మరొకటి ఢిల్లీలోనే చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా ఇలాంటిదే మరొకటి ఢిల్లీలోనే చోటుచేసుకుంది. అయితే, ఈ కేసులో కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే ఓ వ్యక్తిపైకి వాహనాన్ని ఎక్కించి, అతను కారు బానెట్‌పై ఉండగానే.. రద్దీ రహదారుల్లో అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. హర్విందర్ కోహ్లీ, అతని స్నేహితుడు జయప్రకాశ్ కారులో పశ్చిమ దిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముందు ఉన్న కారును ఓవర్‌టేక్ చేసేందుకు.. జయప్రకాశ్ హారన్ కొట్టారు. దీంతో తమ ముందున్న కారులోని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది. సముదాయించేందుకు యత్నించిన హర్విందర్‌పై కూడా దాడికి దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??
ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్
మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..
గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..
ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

