హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..

హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..

Phani CH

|

Updated on: Jan 23, 2023 | 9:10 PM

సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. తెలుగు ఇళ్లన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇక వృత్తి, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో పట్టణాలకు వచ్చిన చాలా మంది తిరిగి పల్లె బాట పట్టారు.

సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. తెలుగు ఇళ్లన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇక వృత్తి, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో పట్టణాలకు వచ్చిన చాలా మంది తిరిగి పల్లె బాట పట్టారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో అయిన వాళ్లతో జరుపుకోవాలని గ్రామాలకు పయణమయ్యారు. అయితే ప్రజలు పండుగ కోసం పట్టణాలు వదిలిపోతే దొంగలు దీనిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. ఇంటిల్లిపాది గ్రామాలకు వెళ్లడం, రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారండంతో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో దొంగతనాలు పెరగడం గమనించే ఉంటాం. దీంతో కొందరు భద్రతా దృష్ట్యా ఇంట్లో ఎవరో ఒకరు ఉండడం లేదా ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఓ ఇంటి యజమానికి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..

హారన్‌ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లి మరీ..

ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??

ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్

మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..

 

Published on: Jan 23, 2023 09:10 PM