25 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌పై యాసిడ్ దాడి..

Phani CH

|

Updated on: Jan 23, 2023 | 10:02 PM

గ‌డిచిన 25 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌పై 62 ఏళ్ల ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశారు. ముంబైలోని గిర్‌గావ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యాసిడ్ దాడితో ఆ మ‌హిళ‌కు 40 శాతం శ‌రీరం కాలిపోయింది.

గ‌డిచిన 25 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌పై 62 ఏళ్ల ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశారు. ముంబైలోని గిర్‌గావ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యాసిడ్ దాడితో ఆ మ‌హిళ‌కు 40 శాతం శ‌రీరం కాలిపోయింది. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స‌ను అందిస్తున్నారు. మ‌హేశ్ పూజారి అనే వ్య‌క్తి.. గ‌త 25 ఏళ్ల నుంచి ఓ మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. ఈ మ‌ధ్య ఆ ఇద్ద‌రి మ‌ధ్య త‌గాదాలు ఎక్కువయ్యాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని ఆ మ‌హిళ ఆ వ్య‌క్తిని కోరింది. గ‌డిచిన రెండు రోజులు ఇల్లు వ‌దిలి వెళ్లిన అత‌ను.. శుక్ర‌వారం ఇంటికి వ‌చ్చి ఆ మ‌హిళ‌పై యాసిడ్ పోశాడు. ఎల్‌టీ మార్గ్ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు

హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..

హారన్‌ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లి మరీ..

ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??

 

Published on: Jan 23, 2023 09:16 PM