కదులుతున్న రైలెక్కుతూ ఒక్కసారిగా జారిపడ్డ మహిళ.. చివరికి ఏమైందంటే ??
ఈ మధ్య రైల్వేస్టేషన్‌లలో కదులుతున్న రైళ్లు ఎక్కబోతూ ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి.
ఈ మధ్య రైల్వేస్టేషన్‌లలో కదులుతున్న రైళ్లు ఎక్కబోతూ ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. రైల్వేస్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుని, రైలు వెళ్లిపోతుందన్న కంగారులో కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. మరికొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారితే.. ఇంకొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, మరికొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ మహిళను ప్లాట్‌ఫామ్‌పైకి లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళపై యాసిడ్ దాడి..
అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు
హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..
హారన్ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లి మరీ..