దొంగతనం పేరుతో సొంత బంధువులే చిత్రహింసలు పెట్టి చంపేశారు.
నగలు దొంగిలించిందన్న అనుమానంతో 23 ఏళ్ల మహిళను తన బంధువులే చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు. బ్లేడుతో శరీరంపై కోస్తూ, ఇనుప రాడ్లతో ఆమెను కుళ్లబొడుస్తుంటే భరించలేక ఆమె పెడుతున్న కేకలు బయటకు వినిపించకుండా పెద్దశబ్దంతో పాటలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు..
నగలు దొంగిలించిందన్న అనుమానంతో 23 ఏళ్ల మహిళను తన బంధువులే చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు. బ్లేడుతో శరీరంపై కోస్తూ, ఇనుప రాడ్లతో ఆమెను కుళ్లబొడుస్తుంటే భరించలేక ఆమె పెడుతున్న కేకలు బయటకు వినిపించకుండా పెద్దశబ్దంతో పాటలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. ఆమె చనిపోయిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుట్టూ చీకటి.. నడి సముద్రం..11 గంటల పాటు ప్రాణాలతో పోరాటం
ఫుల్గా తాగి సైన్ బోర్డు ఎక్కి పుషప్స్.. మాములుగా ఉండదు మరి..
రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
వైరల్ వీడియోలు
Latest Videos