మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచినంత మరో మెట్రో ట్రైన్ పేరు వినిపించదు ఏమో.. కారణం.. ప్రేమికుల విపరీత చేష్టలు. ఢిల్లీ మెట్రో పేరు వినిపిస్తే చాలు.. మళ్లీ ఏ జంట ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో.. లేదంటే పబ్లిక్ ఏ వెధవ పని చేశారో అనే ఆలోచనే ముందుగా వస్తుంటుంది. తాజాగా రైలులో ఓ ప్రేమ జంట పబ్లిక్ ప్లేస్
ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచినంత మరో మెట్రో ట్రైన్ పేరు వినిపించదు ఏమో.. కారణం.. ప్రేమికుల విపరీత చేష్టలు. ఢిల్లీ మెట్రో పేరు వినిపిస్తే చాలు.. మళ్లీ ఏ జంట ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో.. లేదంటే పబ్లిక్ ఏ వెధవ పని చేశారో అనే ఆలోచనే ముందుగా వస్తుంటుంది. తాజాగా రైలులో ఓ ప్రేమ జంట పబ్లిక్ ప్లేస్ అనే విషయం మర్చిపోయి అందరు చూస్తుండగానే రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ప్రయాణికులంతా మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఇంకా సీట్లో కూర్చుని అందరు చూస్తుండగా రొమాన్స్ చేయటం మొదలు పెట్టారు ఈ ప్రేమ జంట. జనాలు ఉన్నా అవేవీ లెక్క చేయలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

