Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
పాన్ ఇండియన్ స్టార్‌గా.. ప్రభాస్ మారిన తర్వాత బాలీవుడ్ మేకర్స్ తో కలిసి ప్రభాస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ వీఎఫ్ఎక్స్ సినిమా ఆదిపురుష్. రామాయణంలోని.. అరణ్య కాండ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అందర్లో ఎన్నో అంచనాలు పెంచేసింది. రామ నామాన్ని.. త్రూ అవుట్ ఇండియా మరో సారి పారేలా చేసింది.
పాన్ ఇండియన్ స్టార్‌గా.. ప్రభాస్ మారిన తర్వాత బాలీవుడ్ మేకర్స్ తో కలిసి ప్రభాస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్‌డ్ వీఎఫ్ఎక్స్ సినిమా ఆదిపురుష్. రామాయణంలోని.. అరణ్య కాండ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అందర్లో ఎన్నో అంచనాలు పెంచేసింది. రామ నామాన్ని.. త్రూ అవుట్ ఇండియా మరో సారి పారేలా చేసింది. అంతేకాద ఈ సినిమా పై అందర్లో భక్తి భావం మరో పారి పెరిగేలా కూడా చేసింది. కానీ కట్ చేస్తే… జూన్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా… అందరి అంచనాలు అందుకోకుండా తేలిపోయింది. మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే… రామాయణాన్ని వక్రీకరించారనే విమర్శ కూడా వచ్చేలా చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే..ఈ సినిమా పార్ట్ 2కు ప్రభాస్ నో చెప్పారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

