Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
బీఆర్‌ఎస్ బలగంతో మహారాష్ట్రకు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు రోజుల పర్యటనకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు.. 500ల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులతో భారీ కాన్వాయ్‌తో సాగింది కేసీఆర్ ప్రయాణం. దారి పొడవునా కేసీఆర్‌పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికాయి
బీఆర్‌ఎస్ బలగంతో మహారాష్ట్రకు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు రోజుల పర్యటనకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు.. 500ల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులతో భారీ కాన్వాయ్‌తో సాగింది కేసీఆర్ ప్రయాణం. దారి పొడవునా కేసీఆర్‌పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికాయి బీఆర్‌ఎస్ శ్రేణులు. పండరీపురంలోని విఠోభా రుక్మిణి మందిర్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు కేసీఆర్. అనంతరం సోలాపూర్ జిల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

