Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
పవన్ కొడుకుగా.. ఇప్పటికే స్టార్ డమ్ సంపాదించేసిన అఖీరా నందన్.. తాజాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. లార్డ్ హనుమాన్ ప్రింటెడ్ టీ షర్ట్ వేసుకుని ఆదిపురుష్ సాంగ్స్ వింటూ... జిమ్‌లో వర్కవుట్ చేస్తూ... సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. దాంతో పాటే తన అమ్మను ప్రౌడ్ గా ఫీలయ్యేలా చేస్తున్నారు.
పవన్ కొడుకుగా.. ఇప్పటికే స్టార్ డమ్ సంపాదించేసిన అఖీరా నందన్.. తాజాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. లార్డ్ హనుమాన్ ప్రింటెడ్ టీ షర్ట్ వేసుకుని ఆదిపురుష్ సాంగ్స్ వింటూ… జిమ్‌లో వర్కవుట్ చేస్తూ… సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. దాంతో పాటే తన అమ్మను ప్రౌడ్ గా ఫీలయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! ఇక రీసెంట్ డేస్‌లో యంగ్‌స్టర్స్… ఇంగ్లీష్ సాంగ్స్‌నే వింటున్నారు. అర్థం కాకపోయినా… ఆ సాంగ్స్ ఆకట్టుకోకపోయినా.. వెస్ట్రన్ పాప్ సాంగ్ వినడాన్ని పోష్ కల్చర్ అని ఫీలవుతున్నారు. జిమ్‌లో కూడా.. ఆ సాంగ్సే కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ సెన్స్‌లెస్ బ్లాస్టింగ్ మ్యూజిక్ వింటూ.. వర్కవుట్స్ చేస్తున్నారు. కానీ తన సన్ అఖీర అలా చేయకపోవడం తనను ప్రౌడ్ గా ఫీలయ్యేలా చేస్తుందని అంటున్నారు అఖీరా మదర్ రేణు దేశామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

