ఫుల్‌గా తాగి సైన్ బోర్డు ఎక్కి పుషప్స్.. మాములుగా ఉండదు మరి..
తాగుబోతులు రకరకాలుగా ఉంటారు. బాగా మద్యం తాగి తిన్నగా ఇంటికి వెళ్లే వాళ్లు కొందరు ఉంటే.. మరికొందరు మద్యం తాగి వింత చేష్టలు చేస్తుంటారు. పబ్లిక్‌లోనే విన్యాసాలు చేస్తారు. ఇందుకు సంబందించిన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తాగుబోతులు రకరకాలుగా ఉంటారు. బాగా మద్యం తాగి తిన్నగా ఇంటికి వెళ్లే వాళ్లు కొందరు ఉంటే.. మరికొందరు మద్యం తాగి వింత చేష్టలు చేస్తుంటారు. పబ్లిక్‌లోనే విన్యాసాలు చేస్తారు. ఇందుకు సంబందించిన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో తాగుబోతు చేష్టలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫుల్‌గా మద్యం సేవించిన యువకుడు నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. రోడడు మధ్యలో 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ఎవరికీ అందనంత ఎత్తులో ఎక్సర్ సైజ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

