రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
అమెరికన్ సింగర్, నటి రిహన్నా పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్‌లో మెడకు పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తెల్లగా మెరిసిపోతున్న వాచ్ అందరి హృదయాలను దోచుకుంది. జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ దీనిని తయారుచేసింది. దీని విలువ దాదాపు రూ. 5.7 కోట్లు.
అమెరికన్ సింగర్, నటి రిహన్నా పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్‌లో మెడకు పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తెల్లగా మెరిసిపోతున్న వాచ్ అందరి హృదయాలను దోచుకుంది. జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ దీనిని తయారుచేసింది. దీని విలువ దాదాపు రూ. 5.7 కోట్లు. వాచీని మెడకు చోకర్‌లా ధరించడం ఇదే తొలిసారి. మొత్తం 368 వజ్రాలు పొదిగిన 47 మిల్లీమీటర్ల వాచ్‌ను వైట్ గోల్డ్ చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారుచేశారు. కాగా, రెండోసారి గర్భవతి అయిన రిహన్నా డెనిమ్ షర్ట్, జీన్స్, భారీ జాకెట్, బీనీ హాట్ ధరించి బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ క్యాట్‌వాక్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
Digital TOP 9 NEWS: ఢిల్లీ మంత్రాంగం మతలబేంది? | ఆ పార్టీతో కలహమేనన్న కేటీఆర్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

