చుట్టూ చీకటి.. నడి సముద్రం..11 గంటల పాటు ప్రాణాలతో పోరాటం
చికెనే కానీ కోడి నుంచి వచ్చింది కాదు. ల్యాబ్ లో తయారైంది. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ అమ్మకాలు జరిపేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్ డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేసి ఆ తరువాత ఈ చికెన్ ఉత్పత్తి చేస్తారు, మొట్టమొదట రెస్టారెంట్లలో
చికెనే కానీ కోడి నుంచి వచ్చింది కాదు. ల్యాబ్ లో తయారైంది. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ అమ్మకాలు జరిపేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్ డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేసి ఆ తరువాత ఈ చికెన్ ఉత్పత్తి చేస్తారు, మొట్టమొదట రెస్టారెంట్లలో అమ్మకాలు చేసి ఆ తర్వాత సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చికెన్ రుచిగా ఉండి, ఆహార ప్రియుల ఆదరణ పొందితే జంతువులకు ప్రాణహాని తగ్గనుంది. దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుల్గా తాగి సైన్ బోర్డు ఎక్కి పుషప్స్.. మాములుగా ఉండదు మరి..
రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
Adipurush 2: ఆదిపురుష్ సీక్వెల్‌కు ప్రభాస్ నో అంటే నో
Akira Nandan: ఆదిపురుష్ పాటలింటూ.. జిమ్ చేస్తున్న అఖీరా
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

