శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము
పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణమాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మాసంలో 5వ రోజును నాగపంచమి పండుగగా జరుపుకోవటం సంప్రదాయం. సదా ఆ పరమశివుని కంఠాన్ని అలంకరించే.. ఆ నాగేంద్రుడిని ఈ రోజున భక్తులు ఆరాధిస్తారు. కాగా, మంగళవారం నాగపంచమి వేళ.. ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
ఈ ఘటన ఏ పుణ్యక్షేత్రంలో జరిగిందనే వివరాలు తెలియకున్నా.. అక్కడి ఘటన తాలూకూ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద శివుని విగ్రహం ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఓ నాగుపాము నేరుగా శివుని విగ్రహం మీదకు పాకి..‘ఇదీ నా స్థానం’ అన్నట్లుగా ఆయన మెడలో హారంలా చుట్టుకొని దర్శనమిచ్చింది.శ్రావణ మాసంలో ఇలాంటి సంఘటన జరగటంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. చూసినందుకు తమ జన్మ ధన్యమైందంటున్నారు. మరికొందరు దీనిని ఎప్పటికీ మరచిపోలేని దృశ్యం అని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లైకుల, షేర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి..ఆరు లక్షలకు పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. వేలాది మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

