Ramappa – Ayodhya: మన రామప్పకు.. అయోధ్యకు ఏమిటి సంబంధం.? వీడియో.
అయోధ్య దివ్య భవ్య రామాలయం ఆధ్మాత్మిక-ఆధునికత సమ్మేళనం..వెయ్యేళ్లైనా చెక్కు చెదరకుండా.. భూకంపాలను సైతం తట్టుకొని ఠీవీగా నిలిచేలా అద్భుతమైన ఇంజినీరింగ్‌తో ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణానికి కాకతీయ సాంకేతిక పరిజ్జానం వాడారు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో వెయ్యి ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దాంతో చారిత్రాత్మక అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప గుడి నిర్మాణ శైలిని ఉపయోగించారు.
అయోధ్య దివ్య భవ్య రామాలయం ఆధ్మాత్మిక-ఆధునికత సమ్మేళనం..వెయ్యేళ్లైనా చెక్కు చెదరకుండా.. భూకంపాలను సైతం తట్టుకొని ఠీవీగా నిలిచేలా అద్భుతమైన ఇంజినీరింగ్‌తో ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణానికి కాకతీయ సాంకేతిక పరిజ్జానం వాడారు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో వెయ్యి ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దాంతో చారిత్రాత్మక అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప గుడి నిర్మాణ శైలిని ఉపయోగించారు. ఆ ఆలయ నిర్మాణంలో కంకర, సున్నం లేకుండా కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని నిర్మించారు. ఆ కాలంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడి రామప్పను నిర్మించారు. ఇప్పుడు అదే టెక్నాలజీని అయోధ్యలో వాడారు. మరిన్ని వివరాలను అందిస్తారు టీవీ9 అసోసియేటర్ ఎడిటర్ మహత్మా కొడియార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

