క్వీన్‌ ఎలిజబెత్‌ మరణ సమయంలో ఆకాశంలో అద్భుతం !! ప్రకృతి ఘన నివాళి అర్పించిందంటున్న నెటిజన్లు

క్వీన్‌ ఎలిజబెత్‌ మరణ సమయంలో ఆకాశంలో అద్భుతం !! ప్రకృతి ఘన నివాళి అర్పించిందంటున్న నెటిజన్లు

Phani CH

|

Updated on: Sep 14, 2022 | 8:59 PM

క్వీన్‌ ఎలిజబెత్‌ మృతి చెందిన సమయంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. అవును ఆమె కన్నుమూసిన సమయంలో బంకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ వాతావరణం విచిత్రంగా మారిపోయింది.

క్వీన్‌ ఎలిజబెత్‌ మృతి చెందిన సమయంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. అవును ఆమె కన్నుమూసిన సమయంలో బంకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ వాతావరణం విచిత్రంగా మారిపోయింది. అప్పటివరకూ ఏకథాటిగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా తెరిపిచ్చింది. ఓ వైపు ఎండరాగా.. మరోవైపు చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. ఒకదానిపై ఒకటి ఏర్పడిన ఈ ఇంద్రధనుస్సులను చూసి బకింగ్ హమ్ ప్యాలెస్ వద్ద చేరినవారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘క్వీన్ ఎలిజబెత్ కు ప్రకృతి కూడా రెండు ఇంద్ర ధనస్సులతో ఘనంగా నివాళి అర్పించింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంద్ర ధనస్సు వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే

ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్ !! కట్ చేస్తే ??

Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే..

బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??

పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు

 

Published on: Sep 14, 2022 08:59 PM