ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్ !! కట్ చేస్తే ??
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారే గతితప్పి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం లాంటి పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారే గతితప్పి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం లాంటి పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు.. ఫుల్లుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చింది. అధికారులు పరిశీలనకు రాగా అడ్డంగా బుక్కయింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని తమకూరు తాలూకాలోని చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 25 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తన్న గంగలక్ష్మమ్మ మద్యానికి బానిస అయింది. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు రావడంతోపాటు.. విద్యార్థులను కొట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగటం చేస్తుంది. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పద్దతి మార్చుకోవాలంటూ గంగలక్ష్మమ్మకు సూచించారు. అయినా ఆమె వినకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి నిరసనకు దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్ ఇదే..
బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??
పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు
Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!
స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్ కడిగించిన ప్రిన్సిపల్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో