Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. పోలీసులు వేసే ఫైన్స్ కొన్నిసార్లు భలే వింతగా ఉంటాయి. కార్లో వెళ్తోన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. పోలీసులు వేసే ఫైన్స్ కొన్నిసార్లు భలే వింతగా ఉంటాయి. కార్లో వెళ్తోన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని.. బండిలో సరిపడనంత పెట్రోల్ లేదని జరిమానా వేసిన ఘటనలు మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కాలుష్య రహిత ఏథర్ 450X బైక్‌కు ఫైన్ వేశారు. అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది. పైగా ఆ బైక్ ఉద్గారాలను విడుదల చేయదని కూడా తెల్సు. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారు. కేరళ మలప్పురంలోని నీలంచెరిలో సెప్టెంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారు వాహనాల చట్టం , 1988 లోని సెక్షన్ 213(5)(ఇ) కింద జరిమానా వేసినట్లు తెలిపారు. ఈ నిబంధన ఉల్లంఘించినందుకు బైక్ రైడర్‌కు 250 రూపాయలు ఫైన్ వేశారు. ప్రజంట్ ఆ ఫైన్ రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్ కడిగించిన ప్రిన్సిపల్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే
Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్ సాంగ్ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో
TOP 9 ET News: స్పై యాక్షన్ డ్రామా ది ఘోస్ట్ 12 యాక్షన్ సీన్స్ |పొన్నియన్ సెల్వన్ నుంచి సాంగ్ విడుదల
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..
లేడీ ఏసీపీ సాహసం... కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి
ఆహా స్కెచ్ అంటే నీదే బాస్.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్ చేసాడు
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం..

