ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే

ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆక్సోలోట్ల్ ఒకటి.

ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే

|

Updated on: Sep 14, 2022 | 8:57 PM

ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆక్సోలోట్ల్ ఒకటి. ఈ వింత జీవి తన అవయవాలను తానే తిరిగి పునరుత్పత్తి చేసుకుంటుంది. సాలమండర్‌ జాతికి చెందిన ఈ జీవి జీవితాంతం న్యూరాన్‌లను అభివృద్ధి చేస్తూనే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇటీవల ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇది ఎలా జరుగుతుందనే దానిపై పరిశోధన చేసి, ఎన్నో సంచలన విషయాలు తేల్చారు. ఆక్సోలోట్ల్ తన శరీర భాగాలను పునరుత్పత్తి చేస్తుందని 1964 లో మొదటిసారిగా కనుగొన్నారు. ఆ సమయంలో, వయోజన ఆక్సోలోట్ల్ మెదడులో సగానికి పైగా తొలగిపోయినా, అది మెదడును మళ్లీ అభివృద్ధి చేయగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ జీవి పునరుత్పత్తి ప్రక్రియను అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు దాని మెదడు మ్యాప్‌ను తయారు చేశారు. తద్వారా ఆక్సోలోట్ల్ మెదడులోని అన్ని భాగాలకు సంబంధించిన కణాలను తిరిగి అభివృద్ధి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి తన జీన్స్ సహాయంతో ఇలా తయారుచేస్తుందని కనుగొన్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు కణాల అభివృద్ధికి సహాయపడే జన్యువులను లెక్కించడానికి ఒక జీవి సింగిల్ సెల్ RNA సీక్వెన్సింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆక్సోలోట్ల్ మెదడు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని అధ్యయనం తేలింది. శాస్త్రవేత్తలు జీవి మెదడులోని అతిపెద్ద భాగమైన టెలెన్సెఫలాన్‌ను బయటకు తీశారు. దాని లోపల నియోకార్టెక్స్ ఉంది. ఇది ఏదైనా జీవి ప్రవర్తన, అభిజ్ఞా శక్తిని బలపరుస్తుంది. ఇలా చేసిన 12 వారాల తర్వాత, ఆక్సోలోట్ల్ మెదడుకు కొత్త కణాలను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుందంట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్ !! కట్ చేస్తే ??

Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే..

బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??

పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు

Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!

 

Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు