రాధిక మర్చంట్‌కు.. అనంత్ అంబానీ లవ్ లెటర్..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉండదు మరి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్‌మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకూ ప్రతీదీ ఎంతో ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్‌లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజూ నెట్టింట విశేషంగా మారుతున్నాయి.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉండదు మరి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్‌మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలే ఇందుకు నిదర్శనం. అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుక మొదలు ఇటీవల ఇటలీలో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకూ ప్రతీదీ ఎంతో ఘనంగా నిర్వహించారు. లగ్జరీ క్రూయిజ్‌లో 800మందికి పైగా అతిథులతో నిర్వహించిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన విశేషాలు రోజూ నెట్టింట విశేషంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాబోయే వధువు రాధిక మర్చంట్ దుస్తులు, నగలతో పాటు, అత్తగారి హోదాలో నీతా అంబానీ లుక్, ఖరీదైన నగలు చర్చనీయాంశంగా నిలిచాయి. తాజాగా సినీ నిర్మాత రియా కపూర్ రాధిక మర్చంట్ దుస్తులకు సంబంధించిన ప్రత్యేకతలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాధిక ధరించిన గౌనుపై అనంత్ లవ్ లెటర్‌ను అందంగా పొందుపరిచారు. అలాగే బంగారు పూతతో తయారు చేసిన మరో అద్భుతమైన డ్రెస్ వివరాలను కూడా రియా అందించారు. అంబానీ రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా టోగా పార్టీలో రాధిక ధరించిన గ్రేస్ లింగ్ ‘కోచర్’ని గురించి పరిచయం చేశారు. రాధిక శరీరాకృతికి అతికినట్టు సరిపోయింది అంటూ దీన్ని తయారు చేసిన టీమ్ కు అభినందనలు తెలిపారు. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో 30 మంది కళాకారులు దీన్ని తయారుచేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్
తన ఆరాధ్య దేవిని.. అరాచకంగా చూపించిన RGV
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

