Viral: ఆటలోనే కాదు డ్యాన్స్ లోనూ పీవీ సింధు మెరుపులు !! నెట్టింట వైరల్

Edited By:

Updated on: Jan 16, 2023 | 9:15 AM

బ్యాడ్మింటన్ కోర్టులో తన ఆటతో చెలరేగిపోయే తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. పాపులర్‌ అయిన పాటలకు అందమైన స్టెప్స్‌ వేస్తూ ఆ వీడియోలను..

బ్యాడ్మింటన్ కోర్టులో తన ఆటతో చెలరేగిపోయే తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. పాపులర్‌ అయిన పాటలకు అందమైన స్టెప్స్‌ వేస్తూ ఆ వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా చీరకట్టుతో ఓ పాపులర్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసి అలరించారు. చక్కటి చీరకట్టులో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె హావభావాలకు అందరూ అచ్చెరువొందుతున్నారు.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??