Unconscious Woman: ఇదో అద్భుతం..! ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది..

Unconscious Woman: ఇదో అద్భుతం..! ఏడు నెలలుగా కోమాలో ఉన్న గర్భిణి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2022 | 7:29 PM

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఓ మహిళ అపస్మారక స్థితిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన వైద్య రంగానికి ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదంటున్నారు. 23ఏళ్ల మహిళ గత ఏడు నెలలుగా ఆస్పత్రిలోనే అపస్మారక స్థితిలో ఉంది. అయితే,


బులంద్‌షహర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె తలకు బలమైన దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆమె అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఒకటిన్నర నెలల గర్భిణీ. ఆమె మార్చి 31న ఆస్పత్రిలో చేరింది. కళ్లు తెరవడం తప్ప శరీరాన్ని ఒక ఇంచు కూడా కదిలించలేదు.ఆమె గర్భవతి అని డాక్టర్‌ చెప్పిన వెంటనే, పిండాన్ని ఉంచలా వద్దా అనే విషయంపై కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అబార్షన్‌ చేయకూడదని కుటుంబం నిర్ణయించుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Published on: Nov 03, 2022 07:29 PM