సోషల్‌ మీడియా రీల్స్‌ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్‌.. అంతలోనే సీన్ రివర్స్ !!

|

Feb 02, 2023 | 9:39 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని వాహనదారులకు పోలీసులు పదే పదే చెబుతున్నా.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని వాహనదారులకు పోలీసులు పదే పదే చెబుతున్నా.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యూత్‌.. బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా కొందరు యువకులు సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం ఓవరాక్షన్‌ చేయగా ట్రాఫిక్‌ పోలీసులు వారికి ఏకంగా 77వేల రూపాయల జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హాపూర్‌లో నడిరోడ్డుపై కొందరు యువకులు హల్‌చల్‌ చేశారు. బెంజ్‌ కార్లు, బైక్‌లపై వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. సోషల్ మీడియా రీల్స్‌ కోసం నానా హంగామా క్రియేట్‌ చేశారు. హైస్పీడ్‌, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా వాహనాలు నడుపుతూ పక్కన వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??

8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!

మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!

18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..

రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టి.. ఆ స్టోర్ లాంఛ్ చేశాడు !!

Published on: Feb 02, 2023 09:39 AM