మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!
మొసలితో పెట్టుకుంటే మామూలుగా ఉండదుమరి. భూమ్మీదే ఉంది కదా.. బలహీనంగా ఉంటుంది.. ఇక్కడ మనమే కింగ్ అని క్రొకొడైల్‌తో గేమ్స్ ఆడితే కొరికి పడేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.
మొసలితో పెట్టుకుంటే మామూలుగా ఉండదుమరి. భూమ్మీదే ఉంది కదా.. బలహీనంగా ఉంటుంది.. ఇక్కడ మనమే కింగ్ అని క్రొకొడైల్‌తో గేమ్స్ ఆడితే కొరికి పడేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ మొసలి నేలపైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి మొసలిని చూసి ముచ్చటపడ్డాడు. దాని వీపుపైన చేత్తో నిమురుతున్నాడు. అంతే ఒక్కసారిగా వెనుదిరిగి మొసలి ఆ వ్యక్తిపై ఎటాక్ చేసింది. దాని వీపుపై ఉన్న అతని చెయ్యిని ఒక్క ఉదుటన పట్టుకొని కొరికి పడేసింది. అయితే అతన్ని ఆ మొసలి బెదిరించింది అనుకోవచ్చు. ఎందుకంటే అది జస్ట్ గీరి వదిలిపెట్టింది. గట్టిగా కొరికి ఉంటే వేరేవిధంగా ఉండేది. దాంతో అతడు కుయ్యో, మొర్రో అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 9 వేలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు అదే సంఖ్యలో లైక్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ప్రమాదకర ప్రాణులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

