రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టి.. ఆ స్టోర్ లాంఛ్ చేశాడు !!

రూ. 25 కోట్ల జాక్‌పాట్ కొట్టి.. ఆ స్టోర్ లాంఛ్ చేశాడు !!

Phani CH

|

Updated on: Feb 02, 2023 | 9:31 AM

అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి! అన్నట్టు ఉంది షారుఖ్ ఎట్ ప్రజెంట్ పరిస్థతి! ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ దగ్గర జీరో పేరు తెచ్చుకున్నఈ హీరో...

అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి! అన్నట్టు ఉంది షారుఖ్ ఎట్ ప్రజెంట్ పరిస్థతి! ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ దగ్గర జీరో పేరు తెచ్చుకున్నఈ హీరో… ఇప్పుడు పఠాన్ తో మాత్రం మూడంకెల జీరో వైపు దూసుకుపోతున్నారు. దూసుకుపోవడే కాదు సౌంత్ ఇండియన్ లేటెస్ట్ రికార్డు… ట్రిపుల్ ఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు. సిద్ధార్థ్‌ ఆనంద్ డైరెక్షన్లో.. యశ్‌ రాజ్‌ ఫిల్మ్ ప్రొడక్షన్లో… కింగ్ ఖాన్‌ షారుఖ్ హీరోగా.. తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ పఠాన్. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య.. మరెన్నో వివాదాల మధ్య..! అనకున్న డేట్‌కే.. రిలీజ్‌ అయిన పఠాన్.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్నాడు. మిడ్ నైట్ షో కల్లా సూపర్ డూపర్ హిట్ అనే టాక్‌ను సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లై చేసిన కుక్కపిల్ల.. అప్లికేషన్‌లో సంతకం కూడా !!

బ‌స్సులోకి ఎక్కి సీట్లలో కూర్చుకున్న శునకాలు !! నెట్టింట వీడియో వైరల్

వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్.. అంతలోనే పని కానిచ్చేశారు..

రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వ‌ద్ద డ్యాన్స్.. ఇంతలో !!

పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్

Published on: Feb 02, 2023 09:31 AM