పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్

పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్

Phani CH

|

Updated on: Feb 01, 2023 | 9:43 AM

విదేశాల్లో స్థిరపడిన ఓ యువతి భారత్‌లో సోదరుడి పెళ్లికి హాజరై ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయ్యింది.

విదేశాల్లో స్థిరపడిన ఓ యువతి భారత్‌లో సోదరుడి పెళ్లికి హాజరై ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయ్యింది. ఇది కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి యూకేలో స్థిరపడింది. భారత్‌లో సోదరుడి పెళ్లికి హాజరై తన కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సోదరి తన వివాహానికి హాజరుకాలేదని నిరాశ చెందిన సోదరుడు ఆమెను పెళ్లి మండపంలో చూసి ఆనందంలో మునిగిపోయాడు. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో నిండిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌.. షాకవుతున్న నెటిజన్లు

చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!

మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!

కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్‌ ఓపెన్‌ చేసి నడిరోడ్డుపై శృంగారం

అక్క తెలివికి హ్యాట్సాఫ్‌ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ

 

Published on: Feb 01, 2023 09:43 AM