అక్క తెలివికి హ్యాట్సాఫ్ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ
ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.. కొంత మంది మాత్రం చాలా కొత్తగా ఆలోచిస్తారు. నలుగురు చేసేదీ.. చేస్తే కిక్ ఏముంది.. ఇంకా కొత్తగా చేస్తామని ట్రై చేస్తుంటారు.
ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.. కొంత మంది మాత్రం చాలా కొత్తగా ఆలోచిస్తారు. నలుగురు చేసేదీ.. చేస్తే కిక్ ఏముంది.. ఇంకా కొత్తగా చేస్తామని ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్లు నూటికో కోటికో ఒకరు ఉంటారు..వాళ్ల ఆలోచనలు సంథింగ్ స్పెషల్. బిజినెస్ చేసేవాళ్లు ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తేనే డెవలప్ అవుతుంది. మూడు పువ్వులు, ఆరు కాయలుగా సక్సెస్ అవుతుంది. అలాంటి ఒక వెరైటీ ఆలోచన చేశాడు ఓ యువకుడు.. ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాడు. ఓ యువకుడు టీ తయార్ చేశాడు. ఇందులో వెరైటీ ఏముందని అనుకోవచ్చు. ఇక్కడే మనోడు తన టాలెంట్ చూపించి అందర్నీ ఫిదా చేశాడు. చాయ్ ను అందరిలాగా మామూలు గిన్నేల్లో కాకుండా కొబ్బరి చిప్పల్లో తయారీ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??

డేంజర్: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? వీడియో

హమ్మయ్య..ఇక్కడ దాక్కుంటే ఎవరికీ కనిపించను వీడియో

భోజనానికి వస్తున్నా అని తల్లికి ఫోన్.. అంతలోనే.. వీడియో

దెయ్యం వదిలిస్తానని దెబ్బలు .. తాళలేక మహిళ మృతి వీడియో

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
