పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??
సెల్ఫీ.. ఈ పేరు వింటేనే యువతకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఇందు కోసం చాలా మంది ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పటి దాకా ఎంతో మంది సెల్ఫీ తీసుకోబోయి.. ఫొటోలకు పర్మనెంట్‌గా దండలు వేయించుకున్నారు.
సెల్ఫీ.. ఈ పేరు వింటేనే యువతకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఇందు కోసం చాలా మంది ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పటి దాకా ఎంతో మంది సెల్ఫీ తీసుకోబోయి.. ఫొటోలకు పర్మనెంట్‌గా దండలు వేయించుకున్నారు. ఆ లిస్టులో తాజాగా మరో వ్యక్తి చేరిపోయాడు. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు ఏకంగా పాముతోనే పరాచకాలు ఆడాడు. పామును మెడలో వేసుకొని శివుడిలా పోజులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. కందుకూరుకు చెందిన ఓ యువకుడు పామును మెడలో వేసుకుని ఫొటో తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పాము అతడిని కాటు వేసింది. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే
ఇద్దరు ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన స్పైస్‌జెట్.. ఏం జరిగిందంటే ??
కన్నవాళ్లు వదిలేస్తే అక్కున చేర్చుకుని వరల్డ్ ఛాంపియన్ చేసింది !!
బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

