టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌.. షాకవుతున్న నెటిజన్లు

సాధారణంగా హెయిర్‌ కట్‌ చేసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు..? కత్తెర లేదా ట్రిమ్మర్‌ను వినియోగిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కుమారుడికి టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేశాడు.

టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌.. షాకవుతున్న నెటిజన్లు

|

Updated on: Feb 01, 2023 | 9:40 AM

సాధారణంగా హెయిర్‌ కట్‌ చేసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు..? కత్తెర లేదా ట్రిమ్మర్‌ను వినియోగిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కుమారుడికి టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేశాడు. ఆ స్పూన్‌తో తన కొడుకుకి ఏకంగా గుండు కొట్టేశాడు. వింతగా ఉంది కదూ..? మీరు విన్నది నిజమే. టేబుల్‌ స్పూన్‌తో ఎంతో చక్కగా హెయిర్‌ కట్‌ చేసి వావ్‌ అనిపించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘నేను మా అబ్బాయికి కిచెన్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేశాను. మనందరం ఇప్పుడు జుట్టు కత్తిరించడంలో మ్యాజిక్‌ చేస్తున్నాం’ అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇదేలా సాధ్యం..? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!

మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!

కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్‌ ఓపెన్‌ చేసి నడిరోడ్డుపై శృంగారం

అక్క తెలివికి హ్యాట్సాఫ్‌ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ

పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??

Follow us
Latest Articles
ఆహారంలో వీటిని ఎక్కువుగా చేర్చుకుంటున్నారా ఆయుష్షు హారతి కర్పూరమే
ఆహారంలో వీటిని ఎక్కువుగా చేర్చుకుంటున్నారా ఆయుష్షు హారతి కర్పూరమే
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
దాడులకు ఉసిగొల్పిందెవరు? సిట్‌ రిపోర్ట్‌తో నిజాలు నిగ్గు తేలేనా?
దాడులకు ఉసిగొల్పిందెవరు? సిట్‌ రిపోర్ట్‌తో నిజాలు నిగ్గు తేలేనా?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
వారానికి ఒకసారి బాతు గుడ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
వారానికి ఒకసారి బాతు గుడ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.
‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..
త్రివిక్రమ్‌ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌
త్రివిక్రమ్‌ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌
తల్లిదండ్రులకు కర్మకాండలు.. కొడుకులే ఎందుకు చేయాలి?
తల్లిదండ్రులకు కర్మకాండలు.. కొడుకులే ఎందుకు చేయాలి?
హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??
హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??