కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్ ఓపెన్ చేసి నడిరోడ్డుపై శృంగారం
నడిరోడ్లపై యువత రెచ్చిపోతున్నారు. ముందూ వెనకా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. మమ్మల్నెవడురా ఆపేది అన్నట్లుగా బరి తెగిస్తున్నారు.
నడిరోడ్లపై యువత రెచ్చిపోతున్నారు. ముందూ వెనకా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. మమ్మల్నెవడురా ఆపేది అన్నట్లుగా బరి తెగిస్తున్నారు. ఇటీవల బైక్ లపై రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తున్న ఓ జంట.. వాహనానికి ఉన్న సన్ రూఫ్ ఓపెన్ చేసి.. అందులో నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వైరల్ క్లిప్‌ను ప్రియా సింగ్ అనే ఇంటర్నెట్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. బైక్‌ల తర్వాత, కదులుతున్న కారులో బహిరంగ ప్రేమ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్క తెలివికి హ్యాట్సాఫ్ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ
పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

