18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..
ఒక మధ్య వయస్కుడైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన వయస్సును తగ్గించుకునే పనిలో పడ్డాడు. అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఈ మిలియనీర్ 18 ఏళ్ల వ్యక్తిగా కనిపించాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు.
ఒక మధ్య వయస్కుడైన సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన వయస్సును తగ్గించుకునే పనిలో పడ్డాడు. అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఈ మిలియనీర్ 18 ఏళ్ల వ్యక్తిగా కనిపించాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం ఏడాదికి 16 కోట్ల పైనే ఖర్చు చేస్తున్నాడు. కాలిఫోర్నియాలోని వెనిస్‌కు చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ ఒక అల్ట్రావెల్తీ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, ప్రాజెక్ట్ ‘బ్లూప్రింట్’ ద్వారా తన బాహ్యజన్యు వయస్సును 5 సంవత్సరాలు తగ్గించుకున్నట్లు పేర్కొన్నాడు. జాన్సన్ తన ప్రాజెక్ట్ ద్వారా 18 ఏళ్ల యువకుడి అవయవాలు, ఆరోగ్యాన్ని పొందినట్టుగా వెల్లడించాడు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 30 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణుల పర్యవేక్షణలో 18 ఏళ్ల వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీని కోసం ఆయన నివాసంలో ఏకంగా ఒక మెడికల్ సూట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు 18 ఏళ్ల యువకుడిగా మారేందుకు జాన్సన్ ప్రతి రోజూ ఖరీదైన వైద్య విధానాలు పాటిస్తున్నాడు. దీని కోసం ఏడాదికి ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

