సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు
సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ భారతీయ తల్లీకూతుళ్లు స్థానం దక్కించుకున్నారు. తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేసిన రంగోలికి ఈ గౌరవం దక్కింది.
సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఓ భారతీయ తల్లీకూతుళ్లు స్థానం దక్కించుకున్నారు. తమిళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వేసిన రంగోలికి ఈ గౌరవం దక్కింది. వీరు 26 వేల ఐస్‌క్రీమ్ స్టిక్‌లను ఉపయోగించి 6.6 మీటర్ల రంగోలి కళాఖండాన్ని రూపొందించారు. 2016లో సింగపూర్‌లో 3,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగోలీని రూపొందించి రికార్డు బుక్‌లో నమోదైన రికార్డును బ్రేక్ చేశారు. సుధా రవి, తన కుమార్తె రక్షితతో కలిసి గత వారం లిటిల్ ఇండియా ఆవరణలో జరుగుతున్న పొంగల్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో రంగోలిని ప్రదర్శించారు. ఈ రంగోలిని వేయడానికి ఒక నెల రోజుల సమయం పట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియా రీల్స్ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్.. అంతలోనే సీన్ రివర్స్ !!
భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??
8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!
మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!
18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3కోట్ల ఖర్చుతో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

