ఇది కదా మానవత్వం.. ఏకంగా పక్షుల కోసం రిసార్ట్
అతనో పక్షి ప్రేమికుడు. తన బోటునే సంరక్షణ కేంద్రంగా మార్చి, అరుదైన జాతులకు రక్షణనిస్తున్నాడు. వందలాది విహంగాలతో సరికొత్త పక్షి ప్రపంచాన్ని సృష్టించాడు.
అతనో పక్షి ప్రేమికుడు. తన బోటునే సంరక్షణ కేంద్రంగా మార్చి, అరుదైన జాతులకు రక్షణనిస్తున్నాడు. వందలాది విహంగాలతో సరికొత్త పక్షి ప్రపంచాన్ని సృష్టించాడు. పక్షుల కోసం ప్రత్యేకంగా ఓ రిసార్టును ఏర్పాటు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు సమీపంలో దీన్ని నెలకొల్పారు. చలికాలంలో అతిశీతల వాతావరణం కారణంగా వలస పక్షులతో పాటు, స్థానిక విహంగాలు ఆహార సేకరణకు బయటకు వెళ్లలేక ఇబ్బంది పడుతుంటాయి. వాటి కష్టాలను చూసి చలించిన పక్షి ప్రేమికుడు మహమ్మద్ యాసిన్.. వాటి సమస్యను తీర్చడానికి వినూత్న ఆలోచన చేశారు. తన బోట్ హౌస్‌కు సమీపంలోనే పక్షుల రిసార్ట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ పక్షులకు ఆశ్రయమివ్వడంతోపాటు ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. వాటి బాగోలు దగ్గరుండి చూసుకుంటున్నారు యాసిన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారతీయ తల్లీకూతుళ్లు
సోషల్ మీడియా రీల్స్ కోసం లగ్జరీ కార్లు, బైక్‌లతో ఓవరాక్షన్.. అంతలోనే సీన్ రివర్స్ !!
భారత్‌లోకి విదేశీ చీతాలు.. 100కిపైగానే.. ఎక్కడ నుంచంటే ??
8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్న అధికారి !!
మొసలితోనే గేమ్సా ?? ఏం జరిగిందో తెలిస్తే ఫ్యూజులవుట్ !!

దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో

రెస్టారెంట్ వింత ఆఫర్.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో

మైక్రోసాఫ్ట్ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
