Pink Dolphin: ఆశ్చర్యపరిచిన అరుదైన పింక్ డాల్ఫిన్‌లు !!
అమెరికాకు చెందిన థర్మన్ గస్టిన్‌కు గత వారం మరచిపోలేని అనుభవం ఎదురైంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సమీపంలోని కామెరాన్ పారిష్‌లో రెండు పింక్ డాల్ఫిన్‌లు ఇటీవల అతడి కంటపడ్డాయి. జులై 12న ఓల్డ్ రివర్ పాస్‌లో చేపలు పడుతుండగా కనిపించిన రెండు పింక్ డాల్పిన్‌ల అరుదైన వీడియోను గస్టిన్ ఫేస్‌బుక్ లో షేర్ చేశారు.
అమెరికాకు చెందిన థర్మన్ గస్టిన్‌కు గత వారం మరచిపోలేని అనుభవం ఎదురైంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో సమీపంలోని కామెరాన్ పారిష్‌లో రెండు పింక్ డాల్ఫిన్‌లు ఇటీవల అతడి కంటపడ్డాయి. జులై 12న ఓల్డ్ రివర్ పాస్‌లో చేపలు పడుతుండగా కనిపించిన రెండు పింక్ డాల్పిన్‌ల అరుదైన వీడియోను గస్టిన్ ఫేస్‌బుక్ లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లూసియానాలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు దిగువన ఉన్న కాలువలో చేపలు పడుతుండగా, నీటి కింద డాల్పిన్‌ను చూసినట్లు పోస్ట్‌లో రాసుకొచ్చారు. అప్పుడది ఏ రంగులో ఉన్నదీ స్పష్టంగా తెలియకపోయినా వెంటనే కెమెరాను బయటకు తీసి రికార్డు చేయడం ప్రారంభించానని.. ఆపై కొద్దిసేపటికి అది పడవకు దగ్గరగా వచ్చిందని తెలిపారు. రెండు డాల్ఫిన్లలో ఒకటి పెద్దది కాగా మరొకటి చిన్నది అని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. 2 ఇడ్లీ రూ.1200 లా… ఏంటో అంతస్పెషల్ ??
Cheeramenu Fish: పులస గురించి తెలుసు-మరి ఈ చీరమేను కథేంటి ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

