రొమేనియాలో ప్రజల ఆందోళన..! తలకు సిరంజీలు గుచ్చుకుని వినూత్న నిరసన…(వీడియో)
రొమేనియాలో జనం వీధుల్లో పోటెత్తారు. పని చేసే ప్రదేశాల్లో కొవిడ్ 19 గ్రీన్ పాస్ తప్పనిసరిగా చూపించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుకారెస్ట్లోని విక్టోరియా ప్యాలెస్ ఎదుట ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
రొమేనియాలో జనం వీధుల్లో పోటెత్తారు. పని చేసే ప్రదేశాల్లో కొవిడ్ 19 గ్రీన్ పాస్ తప్పనిసరిగా చూపించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుకారెస్ట్లోని విక్టోరియా ప్యాలెస్ ఎదుట ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ వినూత్నమైన మాస్క్ ధరించి దానికి సిరంజీలు గుచ్చుకొని కనిపించాడు.
వైరల్ వీడియోలు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట

