Goat Viral Video: వింత మేకపిల్ల జననం.. బారులు తీరిన జనం.! అంత స్పెషల్ ఏంటో తెలుసా..!
ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల ఇలా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా అనేకానేనక వింత సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల ఇలా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా అనేకానేనక వింత సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మేక పిల్లలు వింతవింతగా జన్మించాయనే వార్తలు తరచుగా వింటున్నాం.. తాజాగా వికారాబాద్ జిల్లా బిచ్చాల గ్రామంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.ఓ మేకకు వింత మేకపిల్ల జన్మించింది. బిచ్చాల్ గ్రామంలోని ఓ రైతు మేక వింత మేక పిల్లకు జన్మనివ్వగా.. మేకపిల్లకు రెండు కళ్లు ఉన్నా.. కనుగుడ్లు మాత్రం నుదుటిపై రెండూ ఒకే చోట ఉన్నాయి. దీంతో రైతు ఇలా మేకపిల్ల జన్మించడం తనకు అదృష్టమని చెబుతున్నాడు. అయితే, ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

