పాముకాటుతో మరణించిన వ్యక్తి 15 తర్వాత ప్రత్యక్షం
పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించిన చిన్నారి 15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. నమ్మశక్యంగా లేదు కదూ! కానీ, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా భగల్పూర్ బ్లాక్‌లో ఈ వింత సంఘటన జరిగింది.
పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించిన చిన్నారి 15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. నమ్మశక్యంగా లేదు కదూ! కానీ, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా భగల్పూర్ బ్లాక్‌లో ఈ వింత సంఘటన జరిగింది. మురాసో గ్రామానికి చెందిన అంగేశ్ యాదవ్ 15 ఏళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం కుమారుడిని అరటిబోదెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 15 ఏళ్లు అయింది. తాజాగా, ఫిబ్రవరి 27న అంగేశ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని గుర్తు పట్టి వెంట తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్‌లో డ్రగ్స్ తీసుకుంటూ రెచ్చిపోయిన అమ్మాయిలు.. వీడియో తీయడంతో
థైరాయిడ్ ముదరడంతో 21 ఏళ్ల యువతి ఏం చేసిందంటే ??
గాడిదలకు గ్రాండ్‌గా సీమంతం.. భారీగా తరలివచ్చిన జనం
భోజనం చేసి పెళ్లిమండపంలోకి వచ్చిన అతిథులు.. అంతలోనే..
ఇంటిముందు పార్క్‌చేసిన బైక్స్.. ఒక్కసారిగా భూమిలోకి..