టిక్ టాక్ వీడియోలు చేసేందు ఫోన్‌‌న్ని దొంగలించిన చిలుక.. తప్పక చూడవలసిన వీడియో

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

Phani CH

|

Aug 28, 2021 | 5:41 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ముద్దుముద్దుగా మాట్లాడే రామచిలుకను చూసి ఉండొచ్చు. కానీ ఇది రాబిన్‌హుడ్ చిలుక. ఇందులో ఓ చిలుక రాబిన్‌హుడ్ లాంటిది. అది ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లి పారిపోతుంది. సదరు ఫోన్‌కి చెందిన ఓనర్ ఆ చిలుక వెంతపడినా.. ప్రయోజనం లేకపోయింది. అది ఎగురుకుంటూ ఇంటి పైకప్పు మీద నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. లక్షల్లో వ్యూస్ రాబడుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: అఫ్గాన్ లో అనంత నిధి.. అది ఎవరికి దక్కేను..?? వీడియో

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. నెట్టింట వీడియో వైరల్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu